కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి…
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఎన్నికలు మూడు రోజులున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముకేష్, దర్శనం…