Take a fresh look at your lifestyle.

నూతన కమిటీ ఎన్నిక.

మోత్కూర్ ముద్ర న్యూస్ .

స్వయంభూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాముని బండ జామచెట్లబావి – కొండాపురం, నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా బీసు భాషాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ నీలయాక స్వామి ముదిరాజ్, కోశాధికారిగా మర్రి మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీ మొలకల మధు, బీసు రాంబాబు, బీసు రవి , దబ్బటి శ్రీనివాస్, మరియు సహాయ కార్యదర్శులుగా బీసు మల్లేష్, మన్నె నాగార్జున ,సహాయ కోశాధికారి మన్నె నవీన్, సంయుక్త కార్యదర్శి బట్టు నరేష్, కల్వల రాము, మర్రి మధు, మన్నే బాలకృష్ణ ప్రచార కార్యదర్శులుగా బీసు రంజిత్ కుమార్, సారగండ్ల జగన్నాథం, మర్రి కిరణ్ ,మన్నె వెంకటేష్, కార్యవర్గ సభ్యులు మన్నె పాండు, బీసు రాకేష్,బీసు రాము, పసుల చంద్రయ్య , బాలగాని కృష్ణ, బీసు శ్రీనివాసు,నీల యాకయ్య, బట్టు రాజశేఖర్ ,నీల కరుణాకర్, బీసు మత్స్యగిరి, మన్నె నాగార్జున, ఆరె సోమరాజు ,గౌరవ సలహాదారులుగా శ్రీ బీసు శ్రీకాంత్ గౌడ్ (కౌన్సిలర్), మన్నె అంజయ్య, బీసు సత్తయ్య తండ్రి రామస్వామి, బీసు భాషా, బీసు మల్లికార్జున,గనగాని కృష్ణ, దబ్బటి రమేష్ ,మొలకల రమేష్ ,మర్రి వెంకన్న,మన్నె సత్యనారాయణ,గణగాని నగేష్,బీసు ప్రశాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది .కార్యక్రమంలో ముందుగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తను ఎల్లవేళలా కృషి చేస్తానని తనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నిరంతరం కృషి చేస్తానని ఈ అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఆలయ మాజీ అధ్యక్షులు మొలకల మధు మరియు మాజీ ప్రధాన కార్యదర్శి గణగాని నాగేష్ లకు వీడ్కోలు సన్మానం చేసిన తదుపరి నూతన మోత్కూర్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ శ్రీ బీసు శ్రీకాంత్ గౌడ్ కు దేవస్థాన నూతన కమిటీ తరఫున ఆత్మీయ సన్మానం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పారునంది హరి బాబు శర్మ శ్రీ సీతారాములకు అభిషేకం నిర్వహించి నూతన కమిటీ కి ఆశీర్వచనం అందించారు.ఈ కార్యక్రమంలో జామచెట్ల బావి కొండాపురం గ్రామాల పెద్దలు ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.