Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Temple News

కొండగట్టు గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పిస్తాం..

పెద్ద హనుమాన్ జయంతికి అన్ని ఏర్పాట్లు.. కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్.. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పూజారులు.. ముద్ర ప్రతినిధి, జగిత్యాల:…

కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేయాలి…

కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో షాపులను నిర్వహణ.. మే 31 లోపు టెండర్ వేయకుంటే ఊరుకునేది లేదు : యాదాద్రి పరిరక్షణ కమిటీ ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యాదాద్రి…

సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు వెళ్లాలి. -మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్ లో గల శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా సుమారు 250 మంది భక్తులకు కాషాయం లుంగీ, టీ షర్టులను అందజేశారు.…

ఆత్మకూరు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన ఛైర్మన్ గా పైళ్ల దామోదర్ రెడ్డి

 ఆత్మకూర్(ఎం), ముద్ర: స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ఎన్నిక సోమవారం దేవాలయంలో మాజీ చైర్మన్ గుండేగాని అయిలయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా…

​కూకట్‌పల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న బీజేపీ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : కూకట్‌పల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవం మంగళవారం గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో భాగంగా గొల్ల కురుమ సంఘం సభ్యుల ప్రత్యేక ఆహ్వానం…

అంగరంగ వైభవంగా శ్రీస్వామి వారి నిత్య కళ్యాణోత్సవం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని నిత్య కైంకర్యాలు జరిగాయి. స్వర్ణగిరి దివ్య…

కార్యసిద్ధిని కలిగించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే…

ముద్ర, కుత్బుల్లాపూర్ : జిహెచ్ఎంసి కొంపల్లి సర్కిల్ పరిధి జయభేరి కాలనీ నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ గణపతి, కాశీ విశ్వనాథ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే…

మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో ఊరేగిన భక్తవత్సలుడు..

తిరువీధులలో అంగరంగ వైభవంగా దివ్య విమాన రథోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో…

శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.. వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో ఆలయంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన…

నూతన కమిటీ ఎన్నిక.

మోత్కూర్ ముద్ర న్యూస్ . స్వయంభూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాముని బండ జామచెట్లబావి - కొండాపురం, నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా బీసు భాషాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ నీలయాక స్వామి ముదిరాజ్,…