Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 417 మంది విద్యార్థులకు గాను 413 మంది హాజరయ్యారని నలుగురు విద్యార్థులు హాజరు కాలేదని ఒకేషనల్ కోర్సులో 128 మంది కిగాను 123 మంది హాజరయ్యారని అయిదుగురు గై హాజరయ్యారని కళాశాల ఎగ్జామ్ సూపర్ ఇండెంట్ విజయలక్ష్మి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.