పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగింపు
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.…