ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బగ్గుమన్న బిజెపి శ్రేణులు… రణరంగంగా మారిన కరీంనగర్…
*కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం... బిజెపి నేతల అరెస్ట్...
కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో... లేకపోతే నాలుక చీరేస్తాం...
*కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టనీయం... ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.
*పోలీస్ కమిషనర్ పై…