స్వర్ణగిరిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం, చక్రస్నానం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం ఆలయ ప్రాంగణంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'అష్టోత్తర శతకలశాభిషేకం'…