నూతనంగా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మంజూరు*
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సు నూతనంగా మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ప్రభుత్వ డిగ్రీ…