హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోండి: ఎస్పీ కె. నరసింహ సూచనలు
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం
- హోలీ ఉత్సవం జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
- ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దు.
- ఇష్టపడని వారిపై రంగులు చల్లోద్దు.
.... కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
హోలీ పండుగ సందర్భంగా…