బాలల భద్రత, రక్షణలో అగ్రగామిగా నిలవాలి
ముద్ర ప్రతినిధి, మెదక్:
బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు, చైల్డ్ కేర్…