ఇక డిజిటల్ సేవలు ప్రభుత్వ శాఖలన్నింటా ఈ ఆఫీస్ -సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఫైళ్లన్నీ త్వరగా క్లియర్
సీఎస్ నుంచి కింది స్థాయి వరకు అమలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఈ-ఆఫీస్‌లోనే అని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పైలట్…