ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
తలకొండపల్లి మండలంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కోచింగ్ సెంటర్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర సీఓఓ…