రెండు దశల్లో జనగణన – కలెక్టర్ ఖుష్బు గుప్తా
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
...............................................
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బు గుప్తా వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో…