విద్యార్థినిని చికిత్సకు పంపి పరామర్శించిన కలెక్టర్
మహాదేవపూర్, ముద్ర:
భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ లోని మహాత్మాజ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని ఉదయం 10 వ తరగతి పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుండి అలసటగా ఉందని శ్వాస ఆడడం లేదని…