కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవు.-తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా
ముద్ర ...తుంగతుర్తి...
కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలపై చర్యలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…