బి.ఫార్మసీ విద్యార్థులకు న్యాయం చేయాలి: జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు వినతి
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 23 :
జేఎన్‌టీయూ (JNTU) అనుబంధ కళాశాలల్లో చదువుతున్న బి.ఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులను అన్యాయంగా డిటైన్ చేయడంపై స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం యూనివర్సిటీ…