Take a fresh look at your lifestyle.

శ్రీ సీతారామ సేవాసదన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ అందజేత

మంథని, ముద్ర : ధర్మపురి శ్రీ గాయత్రి నిత్యన్నదాన సత్రం మరియు బ్రాహ్మణ సేవా సంఘం వారి అభ్యర్థన మేరకు ధర్మపురి ప్రజల సేవ నిమిత్తం మంథని శ్రీ సీతారామ సేవాసదన్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్స్ ను అందించినారు.ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సదన్ అధ్యక్షులు హరిబాబు, కాచే శశిభూషణ్, దుద్దిల్ల గణపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.