డీఈఓ కు డీసీసీ ప్రధాన కార్యదర్శి సన్మానం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. జిల్లా సమీకృత…