విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: నేచురలిస్ట్ శ్వేత
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేచురలిస్ట్ మరియు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్ శ్వేత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్…