Take a fresh look at your lifestyle.

రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఈద్గా సమీపంలో ఏర్పాటు చేసిన పపోలీస్ బందోబస్తును ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఈద్గా వద్దకు వచ్చిన చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె వెంట ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ఆర్ఎస్ఐ లు రాజ శేఖర్, సాయి కృష్ణ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.