Take a fresh look at your lifestyle.
Browsing Tag

District Collector Hanumantha Rao

కంపెనీల యాజమాన్యాలు అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలోని పరిశ్రమలలో, అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటన లు జరగకుండా కంపెనీల యాజమాన్యాలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మంగళవారం…

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ. తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి…

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి... ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్…

రోడ్డు ప్రమాదాలను నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్…

పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నామత్‌పల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ…

వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బుధవారం జిల్లాలో జరుగుతున్న 6 మున్సిపాలిటీలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టరేట్‌లో ప్రత్యక్షంగా…

మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా , నిష్పక్షపాతంగా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా , నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్…

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనది : కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో…