4వ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం- టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్
ముద్ర ప్రతినిధి, మెదక్:
నాలుగో తరగతి ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జలగం ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన…