డాక్టర్ పి. సరస్వతి కన్నుమూత సి.ఆర్. ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి అంకితమైన జీవితం
డాక్టర్ పి. సరస్వతి, (వయస్సు 90 సం.)
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్
(సీ ఆర్ ఫౌండేషన్)ఆధ్వర్యంలో నడుస్తున్న హోం ఫర్ ఏజ్డ్ -వృద్ధాశ్రమం లో గత 21 సంవత్సరాలుగా నివసిస్తూ నిన్న మృతి చెందారు.
డాక్టర్ సరస్వతి గారు కంటి వైద్య…