కుంటలో మునిగి ఇద్దరు మృతి
చేపలకు వెళ్లి బాలుడు, రక్షించబోయిన మరొకరు...
పిల్లికొట్టాల్, వడియారంలో విషాదం
ముద్ర ప్రతినిధి, మెదక్:
చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతు కాగా కాపాడబోయిన మరో వ్యక్తి మరణించిన సంఘటన మెదక్ పట్టణ శివారులో గల కుమ్మరి కుంట వద్ద…