ఇక కొత్త విద్యావిధానం టెన్త్ పరీక్షలు ఉండవు
రాష్ట్రంలో వంద పబ్లిక్ స్కూళ్లు
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విధానం
మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవని, పన్నెండో తరగతి వరకూ ఒకే పద్దతిలో బోధన ఉంటుందని సీఎం…