ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 18 వరకు పరీక్షలు
హాజరుకానున్న 9,97,075 మంది విద్యార్థులు
వివరాలు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫస్టియర్, సెకండియర్…