వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…