ఒకేసారి 3 నెలల రేషన్,…..ఏప్రిల్ నెల మొత్తం బియ్యం పంపిణీ
చర్యలు చేపట్టిన అధికారులు
సాఫ్ట్ వేర్ అప్ డేట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రేషన్ పంపిణీకి సంబంధించి.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే అందుకు ప్రధాన కారణం.. గత సీజన్లకు సంబంధించిన…