సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం -కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గ్రామ సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ లో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో…