*టీబీ రహిత జిల్లాయే లక్ష్యం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య*
ముద్ర ప్రతినిధి ,సంగారెడ్డి:
సంగారెడ్డిలో అవగాహన ర్యాలీతో 100 రోజుల ‘టిబి ముక్త్ భారత్ అభియాన్ 2.0’ ప్రారంభించారు
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపు…