మళ్లీ పెరిగిన బంగారం ధరలు
రూ. 600 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర
ఇరవై రోజుల తర్వాత మళ్లీ రూ. 89,450కి చేరిన బంగారం ధర
వెండి కిలో ధర రూ.1,000 పెరుగుదల
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.600…