అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్దం
ముద్ర, కోరుట్ల;
జాతీయ జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంట దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. వేంపల్లి గ్రామానికి…