Take a fresh look at your lifestyle.

వేం నరేందర్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

ముద్ర, న్యూస్ బ్యూరో హైదరాబాద్: సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పలపాటి ఉదయ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి అరవింద్, కొణతం లక్ష్మణ్,ఫణి, రామకోటేశ్వర్ రావు , డాక్టర్ కొడాలి రవికుమార్ , సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.