Take a fresh look at your lifestyle.

కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళశ యాత్ర లో పాల్గొన్న పీయేసీ ఛైర్మెన్ గాంధీ

చందానగర్, ముద్ర విలేఖరి : చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ లో గల శ్రీ సీతారామంజనేయ దేవాలయం లో ఆర్య వైశ్య మహాసభ ఐక్య వేదిక, ఆర్య వైశ్య సంఘం చందానగర్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన కళశ యాత్ర మరియు కుంకుమ పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి,ఆర్య వైశ్య సంఘం సభ్యులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు పబ్బ మల్లేష్ గుప్త, పసుమర్తి శ్రీనివాస్ గుప్త, దారా లక్ష్మణ్ గుప్త, కే ఎస్ సంపత్ కుమార్ గుప్త,జయకృష్ణ గుప్త, నటరాజ్ గుప్తా, బడంపేట్ వెంకటేష్ గుప్త, వనమా శ్రీనివాస్ గుప్త , పబ్బ శ్రీనివాస్ గుప్త, ఐత భాస్కర్ గుప్త,చిన్నం సత్యనారాయణ గుప్త, కోటేశ్వర రావు, పృధ్వీ గుప్త , కే వి గుప్త, జయకిశోర్ గుప్త, నటరాజు గుప్త ,లక్ష్మి అన్నపూర్ణ, గాయత్రీ, లలిత మరియు సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.