Take a fresh look at your lifestyle.

అల్లాదుర్గం లో భారీగా అక్రమ బియ్యం పట్టివేత.

అల్లాదుర్గం,ముద్ర

అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్లు లోకి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని ను అల్లాదుర్గం పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల, దీని విలువ 11 లక్షల 13 వేల 77 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బియ్యం తరలింపుకు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగ్గా లేనందున అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సివిల్ సప్లాయి అధికారులకు సమాచారం అందించి పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్సై శంకర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.