ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం ఊతం 4.13 లక్షల ఇళ్లకు నిధులు కేటాయింపు
ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర సాయం అందనున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఇండ్లకు తమ వంతు వాటాగా నిధులు అందించనుంది. త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశాలున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన…