నాగర్ కర్నూల్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరియు APPC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాం ప్రసాద్ లాల్…