వ్యవసాయం…విజ్ఞానం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
సూర్యాపేట పర్యటనలో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన
రైతులు, విద్యార్ధులతో ముఖాముఖి
వ్యవసాయం ఒక విజ్ఞానమని" ఇప్పటివరకు ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం ప్రస్తుతం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర…