మేడ్చల్ జిల్లాలో15 దాన్యం కొనుగోలు కేంద్రాలు- జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి
ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 15 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ జిల్లా…