చెక్ డ్యామ్ ల నిర్మాణానికి రూ. 8 కోట్లు – విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
............................................
మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలంలో రైతుల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కరం కోసం రూ. 8.30 కోట్ల వ్యయం తో మూడు చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని…