వాయు మార్గాన మేడారం కనువిందు మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త. జనవరి 23 నుంచి భక్తులకోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలు ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి…