కూకట్‌పల్లిలో రూ. 2.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ముద్ర కూకట్‌పల్లి:
నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 2.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మంగళవారం పంపిణీ చేశారు.
శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ…