కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఆహ్వానం.. మంత్రి అడ్లూరికి ఆహ్వాన పత్రిక అందజేస్తాం ఆలయ అర్చకులు..
ముద్ర న్యూస్, ధర్మపురి:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కొండగట్టు దేవాలయ అర్చకులు ఆలయ అధికారులు…