లయన్స్ క్లబ్ వారియర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ లోని గురుద్వారా లో లయన్స్ క్లబ్ వారియర్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. వారియర్స్ క్లబ్ అధ్యక్షులు సుమిత్ కుమార్ జునేజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గురుద్వారా అధ్యక్షులు…