Take a fresh look at your lifestyle.

లయన్స్ క్లబ్ వారియర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ లోని గురుద్వారా లో లయన్స్ క్లబ్ వారియర్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. వారియర్స్ క్లబ్ అధ్యక్షులు సుమిత్ కుమార్ జునేజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గురుద్వారా అధ్యక్షులు గుర్దీప్ సింగ్ తో పాటు సర్దార్ పప్పి, అజిత్ సింగ్, విక్రమ్ సింగ్, సాహెబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.