Take a fresh look at your lifestyle.

సంగారెడ్డి లో పోలీసులతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వాగ్వాదం*

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి

34 వ వార్డు ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడం తో ఆగ్రహంతో ఊగిపోయిన జగ్గారెడ్డి

పోలీసులను బూతులు తిడుతూ గొడవకు దిగిన జగ్గారెడ్డి

పోలింగ్ ఆపెస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతోనే అడ్డుకున్నామన్న పోలీసులు

రంగంలోకి అడిషనల్ ఎస్పీ రఘునందన్

Leave A Reply

Your email address will not be published.