మల్యాల, ముద్ర: యాచకులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం కు వచ్చే భక్తులు యాచకులతో ఇబ్బందులకు గురవుతున్నారు. దర్శనం అనంతరం వెళ్లే భక్తులపై యాచకులు యాదృచ్ఛికం మితిమించిపోతున్నారు. ఆలయం చెక్ పోస్ట్ వద్ద యాచకులు భక్తుల కాళ్లపై పడి వసూలకు పాల్పడుతున్నారు. ఆలయ అధికారులు చొరవ చూపి ఇబ్బంది లేకుండా చూడాలని భక్తులకు కోరుతున్నారు.