టోలీచౌకీలో ఘోర ప్రమాదం
5 అంతస్థుల భవనం కూలి నలుగురు మృతి
ఇంకా తేలని మృతుల వివరాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరికొంత…