నిస్వార్థ ప్రజా ప్రతినిధి ప్రజా పోరాటాల యోధుడు పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు నేటికీ ఉద్యమమే ఊపిరిగా బ్రతుకుతున్న ప్రజలే ప్రాణంగా, అభివృద్ధి ధ్యేయంగా పోరాడుతున్న ఇల్లెందు నియోజక వర్గానికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పెద్దలు కామ్రేడ్ గుమ్మడి నరసయ్య గారు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ చెన్నై వారి నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నరూ