అత్యంత ప్రమాదకర స్థితిలో మేడిగడ్డ బ్యారేజ్ -పార్లమెంట్ లో వెల్లడించిన కేంద్రం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దేశంలో డ్యాంల భద్రత, పాత డ్యాంల ప్రస్తుత పరిస్థితిపై పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ను అత్యంత ప్రమాదకరమైన…